calender_icon.png 10 September, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

09-09-2025 10:49:01 PM

సీఐ శ్రీనివాసరావు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఈనెల 10 నుండి 13 వరకు నిర్వహించే మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలోని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు(CI Srinivasa Rao) కోరారు. చిన్నచిన్న పెట్టి కేసులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దని కోరారు. కక్షిదారులు ఒకరికొకరు రాజీ పడి లోక్ అదాలతో కేసులను తొలగించుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం మాదారం పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సిఐ శ్రీనివాసరావు సూచించారు.