02-01-2026 12:41:44 AM
మేడ్చల్, జనవరి 1 (విజయక్రాంతి): బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ను కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ సైతం మల్లా రెడ్డికి నూతన శుభాకాంక్షలు తెలిపారు.