17-07-2025 05:44:43 PM
ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జనగాం సంపత్ తల్లి నర్సక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో మృతదేహనికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆర్థిక సహాయం 15000/- రూపాయలు చేసి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులను అండగా నిలిచారు.