calender_icon.png 24 August, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద కొడప్గల్ లో మండల స్థాయి టిఎల్ఎం మేళ

23-08-2025 08:55:21 PM

పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టిఎల్ఎం) మేళా ప్రదర్శించడం జరిగింది మండలంలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు పాఠ్యాంశానికి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారుచేసి ప్రదర్శించారు. వీరిలో నుంచి పది ప్రదర్శనలు జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది.