calender_icon.png 2 May, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మే డే వేడుకలు..

01-05-2025 10:12:47 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ వడ్డెపల్లిలోని చెరువు కట్ట మాత్స పరిశ్రమిక శాఖ  సంఘం పెద్దల ఆధర్యంలో అధ్యక్షులు మట్టిపల్లి నర్సింగం మే డే  జెండాను  ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఫిషర్ మెన్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ మండల సమ్మయ్య హజరు అయ్యారు. ఈ సందర్భంగా మండల సమ్మయ్యని శాలువతో సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డైరెక్టరులు ముట్టెపల్లి శంకర్, ఉపాద్యక్షుడు కోటి, నటరాజ్, పాల సారయ్య, మట్టిపల్లి సదానందం, క్రాంతి కూమార్, రవి, ఎం. బాబు, మట్టిపల్లి, రమెష్ తదితరులు పాల్గొన్నారు.