calender_icon.png 2 May, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ పాద స్మారక ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

01-05-2025 10:10:29 PM

మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ పాద స్మారక ఉచిత మజ్జిగ కేంద్రాన్ని గురువారం రాష్ట్ర ఐటీ, శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కిసాన్ సిల్ జిల్లా చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నారమల్ల లక్ష్మీరాజం, మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కుడుదల వెంకన్న, లోకేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.