calender_icon.png 4 September, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే వీరేశం

04-09-2025 06:26:48 PM

నకిరేకల్ (విజయక్రాంతి): విజ్ఞాన న తొలగించే ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని పన్నాల గూడెంలో ప్రతిష్టించిన మట్టి గణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినాయకుని శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు ఉన్నారు.