13-12-2025 05:02:23 PM
ముకరంపుర (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అరబిందో సొసైటీల 29వ వార్షిక సమావేశాలు హైదరాబాద్లో 13, 14న జరుగుతున్నాయి. ఈ వార్షిక సమావేశలలో కరీంనగర్ సొసైటీ అధ్యక్షులు కోల అన్నారెడ్డి, కార్యదర్శి ఉప్పల రామేశం, ట్రెజరర్ సబ్బని లక్ష్మీనారాయణ, సభ్యులు జె. ఉమామహేశ్వరి, సుల్తానాబాద్ కు చెందిన వెంగల ఓదెలు, దుర్శేటి రామాంజనేయ చారి ప్రతినిధులుగా పాల్గొన్నారు.