24-12-2025 12:59:36 AM
భీమదేవరపల్లి ,డిసెంబర్ 23 (విజయక్రాంతి) ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాల ప్రచార వాల్పోస్టర్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తకొండ ఆలయ ఈవో కిషన్ రావు ఆలయ అర్చకులు తాటికొండ వినయ్ శర్మ ,గుడ్ల శ్రీకాంత్ మొగిలిపాలెం శివకుమార్, శరత్చంద్ర ఆలయ సిబ్బంది మాడిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.