09-08-2025 01:51:04 AM
సంగారెడ్డి, ఆగస్టు 8 : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి దంపతుల కూతురు జయ,గుణ చైతన్య రెడ్డి వివాహం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి వివేక్ తో పాటు డివిఎంసి మెంబర్ పంబాల దుర్గాప్రసాద్ శుక్రవారం ఉదయం సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసానికి వెళ్లి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.