calender_icon.png 29 July, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తప్పిపోయిన బాలుడు

28-07-2025 11:41:17 PM

మేడిపల్లి: మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధి పర్వత పూర్ లో భరత్ (8) సంవత్సరాలు తండ్రి పేరు చందు. ఈరోజు మధ్యాహ్నం ఒంటరిగా తిరుగుతుంటే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు బాలుడిని గమనించి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. బాలుడిని వివరాలు అడిగితే బండ్లగూడ, కీసరా అని చెప్తున్నాడు, బాలునికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను సంప్రదించగలరని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.