calender_icon.png 23 December, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నట్టల నివారణ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

23-12-2025 01:32:05 PM

నేరడిగొండ,(విజయక్రాంతి): ఆయా గ్రామాల్లో నిర్వహించే ఉచిత పశువైద్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మేకలు, మంగళవారం నేరడిగొండ మండలం లోని రాజురా గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన గొర్రెలలోఉచిత సామూహిక నట్టల నివారణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు నేరడిగొండ మండలంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.