calender_icon.png 9 August, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల

07-08-2025 12:30:53 AM

కరీంనగర్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): కరీంనగర్ నియోజకవర్గంలోని 168 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 37లక్షల 86వెయ్యిల 500 రూపాయల విలువ గల చెక్కులను బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బిఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ కార్పొరేటర్లు, తదితరులుపాల్గొన్నారు.