01-10-2025 12:11:06 AM
చిన్న చింతకుంట, సెప్టెంబర్ 30: దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దేవరకద్ర ఎమ్మె ల్యే జి మధుసూదన్ రెడ్డి దంపతులు కుటుం బ సమేతంగా దర్శించుకున్నారు. ప్రజలు ఎ ల్లప్పుడూ సంతోషాలతో జీవించాలని వారు అమ్మవారిని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు.