calender_icon.png 19 August, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే హరీష్‌బాబు నిరవధిక నిరాహార దీక్ష

19-08-2025 01:37:04 AM

కాగజ్‌నగర్, ఆగస్టు (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ .49 ను రద్దుచేసి,పోడు రైతులకు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సాయంత్రం కాగజ్‌నగర్‌లోని  తన నివాసం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సమస్యలు  పరిష్కరించేంత వరకు దీక్ష విరమించబోమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  ఎమ్మెల్యే దీక్షకు బిజెపి నాయకులు, రైతులు సంఘీభావం తెలిపారు.