01-11-2025 04:31:07 PM
కరీంనగర్,(విజయక్రాంతి): మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో మనకొండూర్ నియోజకవర్గ ప్రజలు, జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కురుస్తున్న వర్షాలతో రైతన్నలు సిరిసంపదలతో ఆనందంగా జీవించాలని, ప్రజలు మెచ్చిన సుపరిపాలన జరిగే విధంగా ప్రభుత్వానికి ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ కార్యకర్తలకు మంచి రోజులు రావాలని స్వామివారిని వేడుకున్నామని అన్నారు.