calender_icon.png 1 December, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మీ

01-12-2025 04:21:23 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన దూడల అశోక్ నివాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడి పూజా మహోత్సవంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దూడల అశోక్ స్వామివారి ప్రసాదాన్ని అందజేసి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.