10-11-2025 12:56:21 AM
వలిగొండ, నవంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడా లోని ప్రతిభా నగర్ లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తిరెడ్డి బత్తిని సహదేవ్, జక్క జంగారెడ్డి, కాసుల వెంకటేశం, బత్తిని వరుణ్ , బెలిదే నాగేశ్వర్ పాల్గొన్నారు.