10-05-2025 12:00:00 AM
బైంసా, మే౯ (విజయ క్రాంతి): లోకేశ్వర్ మండలంలోని పుస్పూర్‌లో ప్రభుత్వాన్ని నిధులతో చేపట్టే బీరప్ప ఆలయ అభివృద్ధి పనులను ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శుక్రవారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆమె మేరకు ఈ ఆలయ అభివృద్ధికి నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమం లో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.