26-01-2026 12:08:26 AM
అలంపూర్ జనవరి 25:త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల పరిశీలనకు రాష్ట్ర బీఆర్‌ఎస్ అ ధిష్టానం ఆయా ప్రాంతాలకు ఇన్ ఛార్జీలను ని యమిస్తూ.. శనివారం ఉత్తర్వులను జారీచేసింది. అందులో భాగంగా గద్వాల జిల్లా లోని అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న అలంపూర్, వడ్డేపల్లి అయిజ మున్సిపాలిటీలకు బీఆర్‌ఎస్ తరపున ఉమ్మడి పాల మూరు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని ఎన్నికల పరిశీలన బాధ్యతలను ఆ పార్టీ అధిష్టానం నియమించింది.