26-01-2026 12:06:44 AM
రాజాపూర్ జనవరి ౨౫ : మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలోని ఆదివారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హ నుమాన్ దేవాలయం లో రథసప్తమి పర్వది నం సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూ జలు నిర్వహించారు.జూంటుపల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తులసిదాస్ విరచిత హనుమాన్ చాలీసా పారాయణం.
ఈ కార్యక్రమా నికి గ్రామ ప్రజలు వివిధ గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి హనుమాన్ చాలీసా పా రాయణ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో నారాయణరెడ్డి, జగదీశ్వర్, మోహన్ రెడ్డి, బాలయ్య, లింగారెడ్డి, భీమయ్య, సత్యనారాయణ రెడ్డి, చంద్రయ్య, ప్రతాపరెడ్డి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.