calender_icon.png 21 August, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతగడ్డపై భరతమాత ముద్దుబిడ్డ

18-08-2025 02:02:06 AM

అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఆదివారం భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖాగుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణ్ ఆయనకు స్వాగతం పలికారు.