calender_icon.png 30 August, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ జిమ్ లను ప్రారంభించిన ఎంపీ ఈటెల రాజేందర్

29-08-2025 10:01:34 PM

మేడిపల్లి: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో మహితా ఎన్‌జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను లక్ష్మి నగర్ పార్క్, ద్వారకా నగర్ పార్క్,శివ దుర్గా పార్క్, చిన్న క్రాంతి కాలనీ పార్క్ లలో శుక్రవారం ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా  పాల్గొని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలో మరిన్ని పార్కులు, జిమ్‌లు, ఆరోగ్య వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.