calender_icon.png 27 September, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ జయంతిలో మున్సిపల్ కమిషనర్

27-09-2025 01:39:04 AM

తూప్రాన్, సెప్టెంబర్ 26 :చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తూప్రాన్ లో ఘనం గా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

చాకలి ఐలమ్మ తెలంగాణ కోసం మరపురాని పో రాటం చేసిన వీరనారి అని, ఆమె త్యాగాల ను, పోరాట స్ఫూర్తిని మనం ఎల్లప్పుడూ స్మ రించు కోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.