25-09-2025 12:38:05 AM
వనపర్తి టౌన్ సెప్టెంబర్ 24:పట్టణంలోని 33వ వార్డు వల్లబ్ నగర్ బస్ డిపో రో డ్ లో మంచినీటి సమస్య ఉందని మున్సిపల్ కమిషనర్ కు మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ బుధవారం సమాచారం ఇవ్వడం తో స్పందించి వెంటనే మున్సిపల్ కమిషనర్ అక్కడికి చేరుకుని సమస్య ఉన్న నివా సాల దగ్గరకు వచ్చి వాటర్ లైన్మెన్ ని పిలిపించి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదే శాలు జారీచేశారు. సమస్య ను తక్షణమే పరిష్కరించినందుకు పుర ప్రముఖులు కృతజ్ఞ తలు తెలియజేశారు.