22-12-2025 11:15:35 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల సహకార సంఘం (సింగిల్ విండో) అఫీషియల్ పర్సన్ ఇంచార్జ్ గా ఎండి ముప్పాసిరుద్దీన్ (సీనియర్ ఇన్స్పెక్టర్ సహకార శాఖ ) పదవి బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా సింగిల్ విండో సీఈవో వల్ల కొండ రమేష్ పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.