calender_icon.png 23 August, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడిని నిరసిస్తూ ముస్లింల క్యాండిల్ ర్యాలీ

23-04-2025 10:26:45 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీలో కన్వీనర్ మొహమ్మద్ ఇక్బాల్, మొహమ్మద్ ఫరీద్, మొహమ్మద్ ఫజల్, ముఫ్టీ ఆలం గీర్ సాబ్, సయ్యద్ ఆదిల్, బుల్లెట్ ఇమాం, మోసిన్, మౌలానా సాజిద్ ఇమాముద్దీన్, సయీద్, గయాజ్, అష్రఫ్, ఫాజిల్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.