calender_icon.png 8 January, 2026 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో నాగిరెడ్డిపేట తహశీల్దార్

06-01-2026 03:28:08 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ శ్రీనివాస్ రావు  ను ఆవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు దాడిచేసి పట్టుకున్నారు.ఒక వ్యక్తి నుండి లంచం రూపేణా డబ్బులు తీసుకుంటుంటుండగా మంగళవారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు.