calender_icon.png 21 August, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన మదీనా మజీద్ ప్రారంభం..

21-08-2025 05:43:56 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా మదీనా మజీద్ ప్రారంభించడం జరిగింది. ఈ మసీదు యొక్క దాత పతే అలీ ఇరానీ హైదరాబాద్ దాదాపు 35 లక్షలతో నిర్మించారు. వారికి కమిటీ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేశాము. ఈ ప్రారంభత్సవ కార్యక్రమంలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాల నరసింహం గౌడ్ గజబింకర్ రాజన్న పడిగల రాజు పెద్దూరి తిరుపతి మజీద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఖాసిం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ హమీద్ హైదర్ బాబా గౌసోద్దిన్ సలీం ముస్తఫా సిరిసిల్ల అధ్యక్షులు సమీ ఇమామ్ అనీఫ్ ఖాళీద్ మౌలానా లు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.