13-05-2025 12:04:55 AM
102 ర్యాంకుతో ముందంజ
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 12 (విజయ క్రాంతి) తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎంసెట్ 20 25 పోటీ పరీక్షల్లో నగరంలోని న్యూ విజన్ జూనియర్ కళాశాల ర్యాంకుల ప్రభంజనాన్ని సృష్టించింది. రాష్ట్రస్థాయిలో 102, 109,110,168 ,171, 210 311 ,456 ,492, 525,534,583 వంటి మరెన్నో ఉత్తమ ర్యాంకులతో జిల్లాలోనే ప్రథమ స్థానంలోనే కాకుండా కాకతీయ రాష్ట్రస్థాయిలోనూ నెంబర్ వన్ కళాశాలగా న్యూ విజన్ నిలిచిందని ఆ కళాశాల చైర్మన్ సి హెచ్ జీ కే ప్రసాద్ తెలిపారు.
ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ విభాగంలో పి సంహిత 102, ఎం ఆకాంక్ష 109, ఆర్ షీతల్ 110, పి ప్రణవ్ 168, ఆర్ షణ్ముఖ ప్రియా 171, డే అనన్య 210 ,ఏ రోషిక్ మని దీపక్ 311, ఎం రోహన్ శ్రీహరి 456, జి కార్తీక్ సాయి 492, ఎం వైష్ణవి 525 ,ఎస్ స్రవంత్ 534, పీ భవిష్య 583, పి రోహిత్ 586, మిన్ హజ్ ఆరా 719 ,కె జస్వంత్ రామ్ 755, ఎస్ భార్గవ్ సాయి 844 ,ఎస్ మనస్విక్ 1046 సిహెచ్ సాయి కృష్ణ 1076 ఆర్ గుణదీప్ 1185, కే మధుర హాసిని 1230, బి పియూష్ వర్ధన్ రాథోడ్ 1270, ఆర్ కౌశిక్ 1340, జి లలనికచౌదరి 1383, డి నరసింహ లక్ష్మి నివాస్ 1430, ఈ వేదసంహిత 14 61, ఎం విశ్వక్ 1514, షేక్ అంజుమ్ 1622, డి ప్రణీత 1751 జి అనుప్రియ 1756, సిహెచ్ శ్రీహాస్ 1757, ఎం చరణ్ వెంకట్ 18 40 ,బి జయ కాంత్ 1849, ఐ శ్రీహిత 1860 వంటే మరెన్నో ర్యాంకులు సాధించారని తెలిపారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగంలో 616 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 5వేలు లోపు 131 మంది విద్యార్థులు, 10వేల లోపు 184 మంది విద్యార్థులు ర్యాంకు సాధించారని తెలిపారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరిలో 17 65, క్యాటగిరి లో 5వ ర్యాంకు 99. 89 24843, 99 పైన 21 మంది విద్యార్థులు ఉత్తమ పర్సంటైల్ తో ఆల్ ఇండియా ర్యాంకులను కవర్షం చేసుకున్నా రు.
పరిమిత సంఖ్య గల విద్యార్థులతో న్యూ విజన్ కళాశాల విద్యార్థులు వారిదైన ప్రతిభ చూపి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అందుకు సహకరించిన తల్లిదండ్రులను న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్, డైరెక్టర్ సిహెచ్ గోపీచంద్, అకాడమిక్ డైరెక్టర్ సిహెచ్ కార్తీక్ అభినందించారు