calender_icon.png 13 May, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా స్వామివారి కల్యాణోత్సవం

13-05-2025 12:04:47 AM

వేడుకలకు హాజరై తీర్థ ప్రసాదలను స్వీకరించిన భక్తులు 

కోయిలకొండ మే 12 :  మండలంలో కొ లువుతీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యా ణం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  వేడుకలకు భక్తులు తెల్లారిజాము నుంచి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆలయా నికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నరని సమాచారం ఉండటంతో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఈ కార్యక్రమానికి మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షు డు కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, విద్యాసాగర్ గౌడ్,  గ్రామ భక్తులు ప్రజలు పాల్గొన్నారు.