02-01-2026 12:08:51 AM
నిర్మల్, జనవరి 1 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను జిల్లా ఎస్పీ జానకి గురువారం ఘనంగా నిర్వహించారు. 2025 సంవత్సరాలకి వీడుకోలు పలికి 2026కు స్వాగతం పలు కుతూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పిలు ఉపేందర్ రెడ్డి రాజేష్ మీనా సాయికిరణ్ పోలీసు సిబ్బంది ఉన్నారు.