03-07-2025 05:05:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన రామచందర్‌రావు(BJP President Ramchander Rao)ను గురువారం నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల రామలత ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కలిసి సన్మానం చేశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయనకు శాలువాతో సన్మానించి త్వరలో నిర్మల్ జిల్లాకు రావాలని సూచించినట్టు జిల్లా నేతలు తెలిపారు.