calender_icon.png 26 January, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకారం లేకుండా ఏదీ సాధ్యం కాదు

26-01-2026 12:24:42 AM

పలు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి

జవహర్‌నగర్, జనవరి 25,(విజయక్రాంతి) : జవహర్‌నగర్లో మేడ్చల్ నియోజ కవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి శ్రీ చామకూర మల్లారెడ్డి పలు కార్యక్రమా ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ, స్థానికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు ఈ కార్యక్రమాలు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. జవహర్ నగర్ ప్రజల శ్రద్ధ, పాలకుల సహకారం లేకుంటే ఏది సాధ్యం కాదు‘ అని తెలిపారు.

ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేక ల కావ్య, మాజీ కార్పొరేటర్లు ఆలూరి సంగీ త రాజశేఖర్, మునిగాల సతీష్ కుమార్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శోభరెడ్డి, జవహర్ నగర్ అధ్యక్షులు కొం డల్ ముదిరాజ్, నాయకులు పిన్నోజు సుధాకర్ చారి, బండకింది ప్రసాద్, నర్రా మహే ష్, పూజారి రాజు, కాసిం, ఎల్ల స్వామి, నరసింహ, బాబ్లు తదితరులు పాల్గొన్నారు.