29-08-2025 09:49:32 PM
బెజ్జంకి: బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామంలో ఉన్న మైసమ్మ కుంట చెరువు కట్ట ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కట్టకు రెండు వైపుల పలుగుల్ల పై అధికారులకు సమచారం అందించగా శుక్రవారం నీటి పారుదల శాఖ అధికారులు డిఈ అంజయ్య, ఏఈ జగదీష్ లు కట్ట పగుళ్లను పరిశీలించారు. కట్ట మరమత్తులు పనులు త్వరగా చెప్పట్టలని మాజీ ఏఎంసి చైర్మైన్ దేవ శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరాగా. అధికారులు స్పందించి మరమత్తులు చేపడతాం అన్నారు.