09-12-2025 01:38:16 AM
వెల్దండ డిసెంబర్ 8 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసిన వారికి పంచాయతీ ఎన్నికల్లో పట్టం కట్టాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి పిలుపునిచ్చారు.
వెల్దండ గ్రామ సర్పంచి పోటీ చేస్తున్న టిఆర్‌ఎస్,బిజెపి ఉమ్మడి అభ్యర్థి కానుగుల కన్యాకుమారి జోగయ్యకు ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తో Gravy సోమవారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం రెడ్డి, భాజాపా, టిఆర్‌ఎస్ నాయకులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.