calender_icon.png 19 August, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఈసీపై అభిశంసన యోచనలో ప్రతిపక్షాలు!

19-08-2025 12:20:43 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. అభిశంసన తీర్మాన నోటీసును ఇచ్చేందుకు ప్రతిపక్షా లు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. సీఈ సీ ని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ స భల్లో 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ అవస రం. ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో ప్రత్యేక మె జార్టీకి కావాల్సిన బలం లేదు.