calender_icon.png 2 September, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరియంటేషన్ కార్యక్రమం

02-09-2025 12:19:59 AM

కొత్తపల్లి, సెప్టెంబరు 1(విజయ క్రాంతి): నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ లో రిజిస్ట్రేషన్ పై సోమవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.

ళాశాలలో చదువుతున్న యూజీ, పీజీ ఫైన ల్ ఇయర్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా మన స్కిల్స్ ఆధా రంగా మనకు నచ్చిన ఉద్యోగానికి సంబంధించిన సమాచారం నేరుగా విద్యార్థినులకు ఈ డీట్ ఆప్ ద్వారా నోటిఫికేషన్ వస్తాయని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఆఫ్సారి ఒస్మాని, కళాశాల టీఎస్ కేసి కోఆర్డినేటర్ డాక్టర్.డి. శ్రీనివాస్, టి ఎస్ కే సి మెంటార్ జి.రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు, పాల్గొన్నారు.