27-08-2025 01:33:18 AM
* అంబేద్కర్ విగ్రహం ముందు చెత్తాచెదారం
* పట్టించుకోని గ్రామ పంచాయతీ అధికారులు
అంబేద్కర్ సాక్షిగా పంచాయతీ నిర్లక్ష్యం !
* అంబేద్కర్ విగ్రహం ముందు చెత్తాచెదారం
* పట్టించుకోని గ్రామ పంచాయతీ అధికారులు
చేగుంట, ఆగస్టు 26 :అంబేద్కర్ సాక్షిగా గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. చేగుంట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్ర హం వద్ద పారిశుద్ధ్యం పేరుకుపోయిం ది.
చుట్టూ పక్కనే ఉన్న కాలనీవాసులు విగ్రహం ముందు చెత్తతో పాటు మ ద్యం బాటీలు వేస్తున్నారు, ఇక్కడనే ఆటో స్టాండ్ ఉండడం వల్ల ప్రయాణికులకు దుర్వాసన, ఈగలు, దోమల వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ సిబ్బందికి, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ సిబ్బంది స్పందించాలని ఆటో డ్రైవర్ కట్ట శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, చౌదరి శ్రీకాంత్, తాలింపు నరసింహులు కోరారు.
అంబేద్కర్ సాక్షిగా గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. చేగుంట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్ర హం వద్ద పారిశుద్ధ్యం పేరుకుపోయిం ది. చుట్టూ పక్కనే ఉన్న కాలనీవాసులు విగ్రహం ముందు చెత్తతో పాటు మ ద్యం బాటీలు వేస్తున్నారు, ఇక్కడనే ఆటో స్టాండ్ ఉండడం వల్ల ప్రయాణికులకు దుర్వాసన, ఈగలు, దోమల వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ సిబ్బందికి, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ సిబ్బంది స్పందించాలని ఆటో డ్రైవర్ కట్ట శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, చౌదరి శ్రీకాంత్, తాలింపు నరసింహులు కోరారు.