15-08-2025 11:10:32 PM
- అధ్యక్షులుగా ధన్యాకుల వెంకటేశ్వర్లు
- ప్రధాన కార్యదర్శిగా చెరుకుపల్లి నాగేశ్వరరావు
పెన్ పహాడ్: పెన్ పహాడ్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా జరిగింది. మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ధనియాకుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా చెరుకుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బోల్లి కొండ వీరస్వామి, కోశాధికారిగా నీలకంఠం జయరాం సహాయ కార్యదర్శిగా, మీసాల నాగయ్య, సంయుక్త కార్యదర్శిగా షేక్ సయ్యద్ తో పాటు మరి కొంత మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.