calender_icon.png 19 September, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫొటో ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ

19-09-2025 12:19:05 AM

జిన్నారం, సెప్టెంబర్ 18 :ఈనెల 19, 20, 21 తేదీలలో హైదరాబాదులో జరగబోయే ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ పోస్టర్ ను జి న్నారం సీఐ నయీముద్దీన్ గురువారం పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిన్నారం మండలం ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమా ర్, భాస్కర్ గౌడ్, ప్రవీణ్, యాదగిరి, సంపత్ కుమార్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.