calender_icon.png 14 July, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మైనార్టీ నాయకులకు వరించిన పదవి

14-07-2025 05:42:15 PM

జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా అబ్దుల్  హఫీజ్ ఖాన్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా(Nalgonda District)లో కాంగ్రెస్ మైనార్టీ నాయకులకు పదవి వరించింది. నల్లగొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అబ్దుల్ హఫీజ్ ఖాన్ ను నియమించారు. సోమవారం ప్రభుత్వ కార్యదర్శి యోగిత రానా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ముస్లిం మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.