calender_icon.png 23 November, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టపర్తికి రాష్ర్టపతి ముర్ము

23-11-2025 12:00:00 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 22 (విజయక్రాంతి): భారత రాష్ర్టపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగించుకుని, సత్యసాయి జిల్లా పుట్టపర్తికి బయలు దేరారు. శనివారం బేగంపేట విమానాశ్ర యం నుంచి ప్రత్యేక విమానంలో ఆమె పయనమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రాష్ర్టపతికి గవర్నర్ జిష్ణుదేవ్‌వ ర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగ ర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.