17-01-2026 01:56:29 AM
తూప్రాన్, జనవరి 16 :తూప్రాన్ మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026 కు సంబం ధించి మున్సిపల్ పోలింగ్ కేంద్రాల ప్రకారంగా 32 పోలింగ్ కేంద్రాల ఓటర్ల వివరాల జాబితాను ప్రకటించారు.శుక్రవారం తూప్రా న్ పురపాలక సంఘ కార్యాలయంలో కమీషనర్ పాతూరి గణేష్ రెడ్డి మున్సిపల్ కా ర్యాలయ సిబ్బందితో కలిసి ప్రచురణ చేయ డం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు.