calender_icon.png 17 January, 2026 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సంక్రాంతి వేడుకలు

17-01-2026 01:58:23 AM

చేగుంట, జనవరి 16 :చేగుంట మండల వ్యాప్తంగా సంక్రాంతి, కనుమ పండుగలను మండలం ఉన్న గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఇళ్ళ ముంగిట ముగ్గులు వేసి, రంగులు దిద్ది బొబ్బెమ్మలు, పెట్టి అందంగా తీర్చిదిద్దారు. యువకులు గాలిపటాలు ఎగురవేస్తూ పోటీ పడుతూ గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నా రు. మహిళలు పిండి వంటలను ఆస్వాదిస్తూ ఆనందోత్సహాల మధ్య పండుగను జరుపుకున్నారు.