calender_icon.png 13 May, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్‌సెట్ ఫలితాల్లో రేస్‌కు ర్యాంకుల పంట

12-05-2025 12:53:10 AM

విద్యార్థులను అభినందించిన చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి

కోదాడ మే 11; రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విడుదల చేసిన తెలంగాణ ఎఫ్ సెట్ ఫలితాలలో  పట్టణానికి చెందిన రేస్ ఐఐటి, మెడికల్ అకాడమీ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు.ఎఫ్ సెట్  విభాగంలో కళాశాలకు చెందిన తిప్పన రోహిత్ రెడ్డి 1302, పోసాని వంశీ 1881, పల్లా సూర్య ప్రకాష్ 2976, యలగొండ దీపిక 3125, కట్టమూరి కీర్తన 4410, బాణాల మహా శ్రీ కౌశిక్ 4871, కుసుమ విక్షిత కుమార్ 4921,

జనగాం ఓజస్వి 5472, సయ్యద్ హుజూఫా 5956, కొండ చక్రధర్ గౌడ్ 6338, అక్కినేపల్లి గగన్ కుమార్ 6482, కుంటి గొర్ల మణికంఠ 6635, షేక్ అంజుమ్ 7731, శివ జ్యోతి 7840, షేక్ సమీర్ 8656, బానోత్ మధు ప్రసాద్ 8934, సన్నీ 9688 ర్యాంకులు సాధించారు. మెడికల్ విభాగం నుండి సన్నప రెడ్డి సిరి 8245, మహమ్మద్ మోహిసిన్ 9745 ర్యాంకులు సాధించినట్లు మెడికల్ అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి తెలిపారు.