14-10-2025 12:32:13 AM
బూర్గంపాడు, అక్టోబర్13, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను యాదవ సంఘం నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు డేగల రాజు యాదవ్ సోమ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మా నించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవాలని ఆకాంక్షించారు.