02-10-2025 12:00:00 AM
నిర్మల్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాకు ఇటీవల గ్రూప్-1 నియామకాలలో భాగంగా డిప్యూటీ కలెక్టర్‌గా నియమించబడిన ఇళ్లందుల రాకేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌ను బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాకేష్ అదనపు కలెక్టర్‌కు పూలమొక్కను అందజేయగా, అదనపు కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన రాకేష్ ప్రజాసేవలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.