calender_icon.png 27 September, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తారం ఎస్ఐగా రవికుమార్

27-09-2025 12:51:11 AM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం ఎస్ఐగా రవికుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.  ఇక్కడ ప్రస్తుతం పని చేసిన ఎస్ఐ గోపతి నరేష్ భూపాలపల్లి విఆర్ కు బదిలీ కాగా, ఆయన స్థానంలో భూపాలపల్లి లో విఆర్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రవికుమార్ ను  ముత్తారం ఎస్ఐ గా రామగుండం సీపీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.