24-12-2025 12:37:53 AM
ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి
సిర్గాపూర్, డిసెంబర్ 23 :సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా నీటిని రైతుల పంట సాగు కొరకు ఇరిగేషన్ అధికారులతో క లిసి మంగళవారం నీటిని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి విడదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ శంకర్ సెట్, న్యాయవాది సంగన్న, సీడీసీ మాజీ చైర్మ న్ నరసింహరెడ్డి, శ్యామ్ ముదిరాజ్, బండారి సాయి లు, నరేందర్, సర్పంచ్లు మోహన్ రెడ్డి, వీర చారి, తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.